- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ను తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మార్పు
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ను తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మార్పు
by Naveena |
X
దిశ,మాడుగులపల్లి: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో సేవలు అందించిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ 2025 నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మారి..రాష్ట్రవ్యాప్తంగా ఖాతాదారులకు సేవలు అందించడం జరుగుతుందని బ్యాంకు మేనేజర్ వంగాల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..బ్యాంకు సేవలు ఈ నెల 28 నుండి 31 వరకు పూర్తిగా సేవలు నిలిచిపోనున్నాయని, నెట్ బ్యాంకింగ్ ,మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు వంటి సేవలు పనిచేయవని తెలిపారు. కావున బ్యాంకు ఖాతాదారులు ముందస్తుగా గమనించి ఈ నెల 27 లోపు బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.
Advertisement
Next Story