- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాజగోపాల్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు

X
దిశ, బీబీనగర్: భువనగిరి జిల్లా కేంద్రంలో శనివారం జరగబోయే బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీ జిల్లా నాయకులు పొట్టోల శ్యామ్ గౌడ్, బీబీనగర్ మండల కేంద్రంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సురకంటి జంగారెడ్డి, నాయకులు కొలను లక్ష్మారెడ్డి, రక్తని కృష్ణ, సతీష్ నాయక్, సామల ప్రవీణ్ రెడ్డి, రాజు నాయక్, భాస్కర్ రెడ్డి, అంబటి చంద్రయ్య, సంతోష్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, శివ, రాజు తదితరులు పాల్గొన్నారు.
Next Story