- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భువనగిరికి రూరల్ సర్కిల్ ఆఫీస్..
by Sumithra |
X
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జోన్ పరిధిలోని భువనగిరి రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేశారు. ఇన్ని రోజులు భువనగిరి రూరల్ సీఐ కార్యాలయం బీబీనగర్ పోలీస్ స్టేషన్ లో ఉండేది. ఆ సమయంలో భువనగిరి రూరల్ సీఐ ఆఫీస్ పరిధిలోకి భువనగిరి రూరల్, బొమ్మలరామారం, బీబీనగర్ పోలీస్ స్టేషన్లు ఉండేవి. అయితే ఇటీవల బీబీనగర్ పీఎస్ ను ఇన్‌స్పెక్టర్ స్థాయికి అప్ గ్రేడ్ చేశారు. దీంతో భువనగిరి రూరల్ సీఐ పరిధిలో భువనగిరి రూరల్, బొమ్మలరామారం పీఎస్ లు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ కార్యాలయాన్ని భువనగిరి రూరల్ పీఎస్ పక్కన ఉన్న బిల్డింగ్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని గత మూడు రోజుల క్రితం రాచకొండ సీపీ సుధీర్ బాబు సందర్శించారు. సీఐ చంద్రబాబుతో మాట్లాడి పలు సూచనలు చేశారు.
Advertisement
Next Story