- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్లమెంట్ బిల్డింగ్ ఓపెన్ చేయడానికి మోడీ ఎవరు?
దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధానిలో నిర్మించిన నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఎందుకు ప్రారంభించబోతున్నారని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ప్రధాని కార్యనిర్వాహక విభాగానికి మాత్రమే అధిపతి అని శాసన శాఖకు కాదని అన్నారు. భారత రాజ్యాంగం అధికారాల విభజన సూచించిందని కొత్త పార్లమెంట్ భవనాన్ని లోక్ సభ స్పీకర్ లేదా రాజ్యసభ ఛైర్మన్ ప్రారంభించాలని అన్నారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ తన స్నేహితులు స్పాన్సర్ చేసిన ప్రైవేట్ నిధులతో నిర్మించినట్లుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కాగా కొత్త పార్లమెట్ భవనాన్ని ప్రారంభించాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఆహ్వానించండపై ఒవైసీ శుక్రవారం పై రీతిగా స్పందించారు. ఈ నెల 28వ తేదీన పార్లమెంట్ న్యూ బిల్డింగ్ ను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది.
ఇవి కూడా చదవండి: