భారతదేశం చూస్తోంది..! బీజేపీపై MLC కవిత విమర్శలు

by Satheesh |
భారతదేశం చూస్తోంది..! బీజేపీపై MLC కవిత విమర్శలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బిల్కిస్ బానో అత్యాచార కేసులో నిందితుడు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో బహిరంగంగా వేదిక పంచుకోవడంపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. మహిళలపై క్రూరమైన నేరాలకు పాల్పడేవారికి న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటూన్నారని.. సంబరాలు చేసుకుంటున్న సమాజంగా మనం ఏమైపోయాం అని నిలదీశారు. భారతదేశం చూస్తోంది! అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

Advertisement

Next Story