పోతరాజు కొరడాతో రాహుల్ గాంధీ, జగ్గారెడ్డి మాస్ డ్యాన్స్ (వీడియో)

by GSrikanth |   ( Updated:2022-11-03 06:10:44.0  )
పోతరాజు కొరడాతో రాహుల్ గాంధీ, జగ్గారెడ్డి మాస్ డ్యాన్స్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: రాహుల్ గాంధీ ప్రస్తుతం సంగారెడ్డిలో కొనసాగుతున్నది. జాతీయ కాంగ్రెస్ చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక యాత్రలో రాష్ట్ర నలుమూలల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ యాత్రలో భాగంగ పోతరాజు కొరడాతో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, రాహుల్ గాంధీతో కలిసి నృత్యం చేయడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఎనలేని ఉత్సాహాన్ని నింపింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

డ్యాన్స్ వీడియో కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి: https://youtube.com/shorts/-caiW9d2i_I

Advertisement

Next Story

Most Viewed