MLA ఈటల రాజేందర్ ఇంట తీవ్ర విషాదం

by GSrikanth |   ( Updated:2022-08-24 03:09:06.0  )
MLA ఈటల రాజేందర్ ఇంట తీవ్ర విషాదం
X

దిశ, కమలాపూర్: మాజీ మంత్రి, హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. బ్రెయిన్ డెడ్ అయి తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా.. ఈటల మల్లయ్యకు ముగ్గురు కొడుకులు, ఐదుగురు కూతుర్లు ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మల్లయ్య స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఆకుపచ్చని తెలంగాణలో BJP అగ్గి రాజేస్తుంది: కొప్పుల ఈశ్వర్

భార్యభర్తలిద్దరూ జాబ్ చేస్తున్నారా.. అయితే ఇలా చేసి లక్షల్లో డబ్బు ఆదా చేయండి !



Advertisement

Next Story