- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారం కాదు కదా.. బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష హోదా కూడా కష్టమే: మంత్రి పొంగులేటి
by Satheesh |
X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ఫ్యూచర్‌లో బీఆర్ఎస్ పార్టీకి అధికారం కాదు కదా.. ప్రతిపక్ష హోదా కూడా రాదని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు. ఇక, రైతులకు పంట పెట్టుబడి సాయం కింది ఆర్థిక సహయం అందించే రైతు భరోసా స్కీమ్‌పై పొంగులేటి మాట్లాడుతూ.. రైతుల అభిప్రాయం మేరకే రైతు భరోసా పథకం నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. నిజమైన రైతులకు భరోసా ఇవ్వాలనే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పులు భారం మోపిపోయిన ఇచ్చిన మాట మేరకు రుణమాఫీ చేశామని తెలిపారు. భవిష్యత్‌లోనూ రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
Advertisement
Next Story