- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Konda Murali Birthday: వారితో కలిసి సైకిల్ తొక్కిన మంత్రి సురేఖ
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: వరంగల్‌లో మంత్రి కొండా సురేఖ(Konda Surekha) సైకిల్‌పై సందడి(Bicycle Riding) చేశారు. కొండా మురళి(Konda Murali) పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ(Konda Surekha) పిల్లలతో కలిసి సైకిల్ నడిపారు. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ కోర్టు(Hyderabad Court) మంత్రి కొండా సురేఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మీడియా, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, వెబ్‌సైట్‌లు మరియు అన్ని సోషల్ మీడియా ఛానెల్‌ల నుండి మంత్రి చేసిన వ్యాఖ్యలు తొలగించాలని ఆదేశించింది. కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసును విచారిస్తున్నప్పుడు సిటీ సివిల్ కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.
Advertisement
Next Story