- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కష్టపడ్డొళ్లందరికీ పదవులు వస్తయ్: మంత్రి కొండా సురేఖ
by GSrikanth |
X
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌లో మహిళలకు ప్రాధాన్యత లభిస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. త్వరలోనే మహిళలందరికీ పదవులు వస్తాయని తెలిపారు. బుధవారం గాంధీభవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ విజయానికి మహిళలు ఎంతో కృషి చేశారని కొనియాడారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే స్థాయిలో ఫైట్ చేయాలన్నారు. ప్రతి గడప టచ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు వివరించాలన్నారు. కష్టపడొళ్లందరికీ నామినేటెడ్ పదవులు లభిస్తాయని క్లారిటీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ కోఆర్డినేటర్ నీలం పద్మ, సదాలక్ష్మి దుర్గారాణి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story