- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూసీతో కోటి మంది ఎఫెక్ట్ అవుతున్నారు : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
X
దిశ, వెబ్ డెస్క్ : మూసీ(Musi) నది మురికి వలన, దాని కాలుష్యం వలన దాదాపు కోటిమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. అంతమంది ఇబ్బందులను దూరం చేసేందుకు మూసీ ప్రక్షాళనకు పూనుకుంటే కేటీఆర్ అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిపనులు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీపై హరీష్ రావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదని, వారి ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయల మాఫీనే 4 విడుతలుగా చేశారని.. కాని మా ప్రభుత్వం ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేసిందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదని మంత్రి మండిపడ్డారు.
Advertisement
- Tags
- musi
Next Story