- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బస్తీ దవాఖానాలను సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యేమైనంపల్లి
దిశ, మల్కాజిగిరి: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సూచించారు. బుధవారం నేరేడ్ మెట్ డివిజన్ మధురనగర్ లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావులు పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలనే ఉద్దేశంతో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ సీ వైద్యాధికారిని డాక్టర్ ఎల్ కపూర్, మల్కాజిగిరి డీసీ జీ రాజు, బస్తీ దవాఖాన వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్, ఎన్ఎస్ఎన్ రెడ్డి, హెచ్ఈఓ సిబ్బంది, బిఆర్ఎస్ మల్కాజిగిరి సర్కిల్ ఉపాధ్యక్షులు కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి, మహత్య వర్ధన్, కే చెన్నారెడ్డి, ఆర్ శివకుమార్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, వేముల రాజు, సీహెచ్ మహేష్, రాజేష్ గౌడ్, సాయి నరేష్, యాది, శోభ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.