- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాచకొండలో ఎన్నికల ప్రచారానికి పర్మిషన్ మస్ట్ : సీపీ
X
దిశ, రాచకొండ : ఎన్నికల నిబంధనలు, నియమాలు పోలీసు స్టేషన్ లోని కానిస్టేబుల్ స్థాయి అధికారి వరకు తెలిసి ఉండాలని రాచకొండ పోలీస్ కమిషనర్ డీ ఎస్ చౌహన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పోలీసు స్టేషన్ ను సందర్శిస్తున్నారు. సున్నితమైన, సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ముందస్తుగా 45 రోజుల ప్రణాళికతో ముందుకు వెళ్తుండటంతో పూర్తి పట్టు రాచకొండ పోలీసులు సాధించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రతి రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ప్రచార కార్యక్రమాల కోసం ఆర్ ఓ ( రిటర్నింగ్ ఆఫీసర్ ), నోడల్ అధికారి ఏ సీ పీ దగ్గర ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలని సీపీ కోరారు. 13 చెక్ పోస్టులు నుంచి 25 చెక్ పాయింట్లు పెట్టినట్లు సీపీ పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.
Advertisement
Next Story