- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఉప్పల్ లో భారీ చోరీ
దిశ, ఉప్పల్ :ఉప్పల్ విజయపూరి కాలనీలో ఒక ఇంట్లో 15లక్షల రూపాయలు చోరికి గురైన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెళ్లేలోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే విజయపురి కాలనీకి చెందిన అచ్చుకట్ల అనిల్ వాసు(29) ఈవెంట్ మేనేజర్ గా పని చేస్తాడు. తన ఇంట్లో రూ.15 లక్షలు కనిపిస్తలేవని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుటుంబ సభ్యులు పనిమీద బయటకు వెళ్లి వచ్చి చూసేవరకు డబ్బులు మాయం అయినట్లు పిర్యాదు దారుడు పేర్కొన్నాడు. ఇంటికి వేసిన తాళం వేసినట్లే ఉండటం, ఇంట్లో బీరువా, ఇతర వస్తువులు చిందర వందరగా లేకపోవడం, పలు అనుమానాలకు దారి తీస్తుంది. ఎలాంటి వస్తువులు సదరకుండా సరిగా వారు డబ్బులు పెట్టిన స్థలం నుండే డబ్బులు దొంగిలించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి,ఆ ఇంటికి భాగా అభినబావ సంబంధం ఉండే వ్యక్తులే దొంగిలించే అవకాశం ఉండొచ్చు అనే కోణంలో ఉప్పల్ పోలీస్ లు విచారణ చేపట్టారు.