- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి
by Sridhar Babu |

X
దిశ, ఘట్కేసర్ : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ పట్టణ కేంద్రంలోని వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కోరారు. మంగళవారం డిప్యూటీ సీఎంను కలిసిన ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం వంతెన నిర్మాణం కోసం రూ.50 లక్షల నిధులు మంజూరు చేసి టోకెన్ నెంబర్ ఇచ్చారు. నిధులు మంజూరు చేసినందుకు భట్టి విక్రమార్కకు, నిధులు విడుదల అయ్యేలా కృషి చేసినందుకు ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఘట్కేసర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధన్యవాదాలు తెలియజేశారు.
Next Story