- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'తెలంగాణలో బలమైన పార్టీగా బీఆర్‌ఎస్'
by Vinod kumar |
X
దిశ, కూకట్పల్లి: తెలంగాణలో బలమైన పార్టీగా బీఆర్‌ఎస్ పార్టీ ఉందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కేపీహెచ్‌బీ కార్పొరేటర్మందాడి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో డివిజన్‌కు చెందిన 50 మంది బీజేపీ, కాంగ్రెస్నాయకులు బుధవారం ఎమ్మెల్యే కృష్ణారావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కోట్లాది ప్రజల ఆదరణ కగిన పార్టీ కేవలం బీఆర్ఎస్పార్టీ అని అన్నారు. బీఆర్‌స్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీ నాయకులు సైతం బీఆర్ఎస్పార్టీలో చేరుతున్నారని అన్నారు.
Advertisement
Next Story