- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రావి ఆకుపై తెలంగాణ తల్లి బొమ్మ అదుర్స్...
X
అనంతసాగర్ లో లీఫ్ ఆర్టిస్ట్ ప్రతిభ
దిశ, నారాయణ ఖేడ్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఎందరో అమర వీరుల త్యాగ ఫలం అలుపెరగని పోరాటాలకు దక్కిన ప్రతిఫలం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. స్వరాష్ట్రం సిద్ధించి తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ ఉద్యమకారులు మేధావులు, జర్నలిస్టులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కవులు, కళాకారులకు, సబ్బండ వర్గాలకు నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సందర్భంగా రావి (అశ్వత్ధ) ఆకుపై తెలంగాణ తల్లి చిత్రం, తెలంగాణ చిత్రం అందులో అమరవీరుల స్తూపం వీరుల శక్తి, ఐక్యత చిత్రం, చార్మినార్, గోల్కొండ, బిర్లా మందిర్ చిత్రాలను చెక్కాడు.
Advertisement
Next Story