- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మానవత్వం చాటుకున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
by Mahesh |

X
దిశ, దుబ్బాక: మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెలితే..ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ నుంచి దుబ్బాకకి వస్తున్న మార్గమధ్యంలో ఓ కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదాన్ని చూసిన ఎంపీ కారు ఆపి, క్షతగాత్రుల వద్దకు వెళ్లారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. వారిలో మనోధైర్యం నింపారు. అనంతరం క్షతగాత్రులను దగ్గరుండి దవాఖానకు పంపించారు. వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
Next Story