ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నం

by Naresh |   ( Updated:2023-08-23 10:20:14.0  )
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నం
X

దిశ, హుస్నాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని బీజేపీ శ్రేణులు ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేపి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. పోలీసులను అడ్డుపెట్టుకొని అక్రమ అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. ఈ ముట్టడిలో కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి, శ్రీరామ్ చక్రవర్తి, లక్ష్మారెడ్డి, బొమ్మ గాని సతీష్, శంకర్, బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed