- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జిల్లా వార్తలు > మెదక్ > కాంగ్రెసొళ్లకు కళ్ళు ఉంటే చిన్నకోడూరు కి వచ్చి చూడుండ్రి : హరీష్ రావు
కాంగ్రెసొళ్లకు కళ్ళు ఉంటే చిన్నకోడూరు కి వచ్చి చూడుండ్రి : హరీష్ రావు
by Kalyani |

X
దిశ, చిన్నకోడూరు : కాంగ్రెసోళ్లకు కళ్ళు ఉంటే చిన్నకోడూరు కచ్చి చూడాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆదివారం రంగనాయక సాగర్ నుంచి చిన్నకోడూరులోని బెల్లం కుంటకు నీరును విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయన్నారు. ఒక వైపు ఎండలు మండుతున్నా మరో వైపు కాళేశ్వరం జలాలతో చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయన్నారు. కళ్ళు ఉన్న కాంగ్రెస్ వాళ్ళు చిన్నకోడూరు కచ్చి చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వేలేటి రాధాకృష్ణ శర్మ. కాముని శ్రీనివాస్, జంగిటి శ్రీనివాస్, ఉమేష్ చంద్ర,తదితరులు పాల్గొన్నారు.
Next Story