- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
Home > జిల్లా వార్తలు > మెదక్ > విస్తృతంగా వాహనాల తనిఖీలు…డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఐదుగురిపై కేసు నమోదు
విస్తృతంగా వాహనాల తనిఖీలు…డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఐదుగురిపై కేసు నమోదు
by Kalyani |
![విస్తృతంగా వాహనాల తనిఖీలు…డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఐదుగురిపై కేసు నమోదు విస్తృతంగా వాహనాల తనిఖీలు…డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఐదుగురిపై కేసు నమోదు](https://www.dishadaily.com/h-upload/2024/06/26/346478-9.webp)
X
దిశ, కంది : జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఆదేశాల మేరకు గత రెండు రోజులుగా పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం కంది చౌరస్తా వద్ద రూరల్ సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేయగా 5 మంది డ్రంకన్ డ్రైవ్ లో పట్టుపడ్డారు. వీరిపై కేసు నమోదు చేసి జైలుకు తరలిస్తున్నట్లు సీఐ చెప్పారు. ఈ తనిఖీల్లో రూరల్ ఎస్సై వినయ్ కుమార్, ఇంద్రకరణ్ ఎస్సై విజయ్ కుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Next Story