ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు..

by Aamani |
ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు..
X

దిశ, పాపన్నపేట : ఓపెన్ టెన్త్ , ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించుటకు గడువు పొడిగించినట్లు ఓపెన్ స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్ మహేశ్వర్, అసిస్టెంట్ కో ఆర్డినేటర్ రియాజ్ లు వెల్లడించారు. గత నెల సెప్టెంబర్ 30 వరకు ఉండగా.. ప్రస్తుతం రూ.200 ఫైన్ తో ఈ నెల 30 వరకు గడువు పొడిగించినట్లు వారు తెలిపారు. మిగతా వివరాలకు 99123 35581 నంబర్లో కానీ పాపన్నపేట ఉన్నత పాఠశాలను సంప్రదించాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed