- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మానవత్వాన్ని చాటిన దుబ్బాక ఎమ్మెల్యే
by Shiva |

X
దిశ, మిరుదొడ్డి : తొగుట మండలం వెంకట్రావుపేట సమీపంలో లింగాపూర్ గ్రామానికి చెందిన రాజు అదుపుతప్పి బైక్ నుంచి కిందపడిపోయాడు. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తన వాహనాన్ని ఆపి కారులోంచి కిందకు దిగి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని అంబులెన్స్ లో సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం సిద్దిపేట ప్రభుత్వాసుసుపత్రి వైద్యలకు ఫోన్ చేసి గాయపడిన రాజుకు వెంటనే చికిత్స అందించాలంటూ వైద్యులను ఆదేశించారు.
Next Story