- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జీవితం పై విరక్తితో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య..
దిశ, కొండపాక : జీవితం పై విరక్తితో మనస్థాపనికి గురై ఉరివేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్ధిపేట జిల్లా కొండపాక మండల పరిధిలోని వెలికట్ట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వెలికట్ట గ్రామానికి చెందిన అమ్ముల కనకయ్య (45)కు అతని భార్యకు వివిధ కారణాలతో గోడవలు జరుగుతుండడంతో ఆమె తన తల్లిగారింటికి వెళ్లింది.
అప్పటి నుండి వంటరిగా కులిపనులు చేస్తుకుంటున్న కనకయ్య తనకు ఎవరు లేరు అంటుండే వాడని తెలిపారు. అదే క్రమంలో జీవితం పై విరక్తితో మనస్థాపనికి గురై తన ఇంట్లో స్లాబ్ కు గల ఐరన్ కు ఉరివేసుకోని ఆత్మహత్యచేసుకున్నాడు. వెంటనే శవాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు పిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దార్యాప్తు చేస్తున్నామని కుకునూర్ పల్లి ఎసై పుష్పరాజ్ తెలిపారు.