- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం
by Shiva |
X
దిశ, కొహెడ: స్కూల్ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. మండల పరిధిలోని తంగాల్లపల్లి కొహెడ మార్గమధ్యంలో బెజ్జెంకి మండలం రెగులపల్లి గ్రామంలో ఉన్న సెయింట్ విన్సెంట్ పల్లోటి స్కూల్ కు చెందిన బస్సు పిల్లలను తీసుకుని వెళ్తుంది. ఈ క్రమంలో బస్సు పూర్తిగా అదుపు తప్పి రోడ్డు కిందకు వెళ్లి ఓ పెద్ద బావి పక్కనే ఉన్న చెట్టు కొమ్మలకు తట్టి ఆగింది. హుటాహుటినా అక్కడ ఉన్న తోటి ప్రయాణికులు రెస్క్యూ చేసి పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇంత పెద్ద ఘటన జరిగినా స్కూల్ యాజమాన్యం ఇంత వరకు స్పందించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Next Story