- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Malaysia: రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) కోరారు. శనివారం ఆయన మలేషియా తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాలు(Malaysian Telangana Association's decade celebrations) లో పీసీసీ చీఫ్ మహేష్ కుమమార్ గౌడ్(PCC chief Mahesh Kumar Goud) తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధికి చొరవ తీసుకుంటున్నామన్నారు. మలేనియా తెలంగాణ అసోసియేషన్ కూడా సహకరించాలని కోరారు. పీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..పదేళ్లు పూర్తి చేసుకున్న మలేషియన్ తెలంగాణ అసోసియేషన్ కు తెలంగాణ ప్రభుత్వం తరుపున శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చామని, రాష్ట్ర డెవలప్ మెంట్ లో ఎన్ ఆర్ ఐలు భాగస్వామ్యం అవ్వాలన్నారు. ప్రపంచ దేశాల్లో తెలంగాణ ప్రజలు ఎక్కడున్నా, కష్టసుఖాల్లో పాలు పంచుకుంటామన్నారు. తెలంగాణ ప్రజలు భవిష్యత్ లో అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని కోరుకున్నారు.