- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మైలార్‌దేవ్‌పల్లి డబుల్ మర్డర్ కేసు : సైకో కిల్లర్ అరెస్ట్
X
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం రేపిన వరుస హత్య కేసులో సైకో నిందితుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితుడు మూడు హత్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిద్రిస్తున్న వారిని టార్గెట్ చేసి సైకో కిల్లర్ హత్య చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిన్న నేతాజీనగర్, దుర్గానగర్ లో ఇద్దరిని సైకో కిల్లర్ మర్డర్ చేశాడు. ఈ నెల 7న కాటేదాన్ లో నిద్రిస్తున్న మరొకరిని హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. అయితే బుధవారం దుర్గా నగర్ చౌరస్తా నుంచి శంషాబాద్ వెళ్లో ఓల్డ్ కర్నూల్ రోడ్డులో బ్లాంకెట్లు అమ్ముతున్న వ్యక్తి, రోడ్డుపై షాప్ ఎదుట నిద్రిస్తున్న మరో వ్యక్తిపై సైకో గ్రానైట్ రాళ్లతో కొట్టి హత్య చేశాడు.
Advertisement
Next Story