- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒక్క తెలంగాణలో తప్ప దేశమంతా ఆ సమస్య ఉంది: KCR కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా మహారాష్ట్రకు చెందిన నేతలను బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. బుధవారం తెలంగాణలో భవన్‌లో బీఆర్ఎస్‌లో చేరిన మహారాష్ట్ర నేతలకు స్వయంగా సీఎం కేసీఆర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో తప్ప, దేశమంతా కరెంట్ సంక్షోభం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో సమృద్ధిగా జలాలు ఉన్నాయని.. అయిన వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేపోతున్నామని అన్నారు. నీళ్లు ఫ్యాక్టరీలో తయారు కావనీ.. అది దేవుడిచ్చిన వరమని.. వాటిని మనమే ఒడిసి పట్టుకోవాలని సూచించారు. మహారాష్ట్రలోని గడ్చిరౌలి నుంచి గోదావరి నది ప్రవహిస్తోందని.. కానీ అక్కడ తాగేందుకు మంచి నీరు ఉండదన్నారు. దేశంలో ఇంకా ఎక్కడి సమస్యలు అక్కడే ఉండటానికి కారణం ఎవరని ప్రశ్నించారు. మనం మారకపోతే మన తల రాతలు మారవని కీలక వ్యాఖ్యలు చేశారు.