పడమటి అంజన్న హుండీ లెక్కింపు

by Naveena |
పడమటి అంజన్న హుండీ లెక్కింపు
X

దిశ,మక్తల్: మక్తల్ పడమటి ఆంజనేయస్వామి హుండిని మంగళవారం స్వామి ఆవరణలో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వంశపారం పర్యా ధర్మకర్త ప్రాణేషచారి,ఈఓ శ్యామసుందర చారి ఆధ్వర్యంలో..హుండి లెక్కించారు. దీంతో ఎడులక్షల 13వేల 463 రూపాయలు వచ్చాయని తెలిపారు. పడమటి అంజన్న జాతర తిరునాళ్లకు తర్వాత హుండి లెక్కింపు చేయడం అనవాహితిగా వస్తుందన్నారు. అలాగే నేడు హుండీ లెక్కించడం జరిగిందన్నారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ప్రధాన పూజారి ప్రాణేష చారి,అరవిందచారి, శ్రీనివాస్,ఆంజనేయ స్వామి భక్త బృందం పాల్గొన్నారు.

Advertisement

Next Story