- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
యువతి కనిపించడం లేదు..ప్రేమ వ్యవహారమే కారణమా..?
by Naveena |

X
దిశ, నవాబుపేట : మండల పరిధిలోని కారుకొండ గ్రామానికి చెందిన అల్ల సుస్మిత(20) అనే యువతి గురువారం ఉదయం నుంచి కనింపించడం లేదు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. యువతి తండ్రి కృష్ణారెడ్డి నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి అదృశ్యానికి ప్రేమ వ్యవహారమే కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసిన యువతి గత సంవత్సర కాలంగా చదువు మానేసి ఇంట్లోనే ఉంటుంది. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ఎం.విక్రం తెలిపారు.
Next Story