- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అచ్చంపేటలో సీఏ చైతన్యకు ఘనంగా సన్మానం..
దిశ, అచ్చంపేట : ఇటీవల ఆగ్రా నగరంలో ( ASICON - 2024 Association of Surgeons of India Conference) లో సర్జరీ విభాగంలో జాతీయ సదస్సు సమావేశంలో నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలో గల సురక్ష హాస్పిటల్ డాక్టర్ చైతన్యకు జాతీయ స్థాయి గుర్తింపు అవార్డుతో అరుదైన గౌరవం లభించింది.
ఆయన జాతీయ సదస్సు ( ASICON - 2024 Association of Surgeons of India Conference) లో సర్జరీ విభాగంలో పేగులకు, క్లోమ గ్రంధికి సంబంధించిన అరుదైన వ్యాధిని ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా కనిపెట్టి అధ్యయనం చేసి మందులతోనే నయం చేయొచ్చని తన పరిశోధనతో ద్వారా బహిర్గతం చేయడంతో వైద్య రంగంలో అద్భుతాన్ని ఆవిష్కరించిన డాక్టర్ చైతన్యకు పరిశోధనా పత్రంను సమర్పించినందుకు గాను ఆయనను అభినందిస్తూ అచ్చంపేట డివిజన్ కు చెందిన ఉద్యోగులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈ కే.ఆంజనేయులు, బీఎస్ఐ అచ్చంపేట విభాగం సభ్యలు ఉపాధ్యాయుడు గాజుల వెంకటేశ్, ఉపాధ్యాయులు ఎన్.రవీందర్, మిగతా ఉద్యోగులు మనోహర్ సూపరింటెండెంట్, శ్రీనివాస్ టీచర్ లు పాల్గొన్నారు.