- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > రూ. 2 వేల నోటు తీసుకోబడదు.. సబ్ జైల్ పెట్రోల్ బంక్ లోనూ బోర్డు ఏర్పాటు..
రూ. 2 వేల నోటు తీసుకోబడదు.. సబ్ జైల్ పెట్రోల్ బంక్ లోనూ బోర్డు ఏర్పాటు..
X
దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సబ్ జైల్ పెట్రోల్ బంకులోనూ 2000 నోటు తీసుకోబడదు అంటూ బోర్డు ఏర్పాటు చేయడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెప్టెంబర్ చివరి వరకు 2000 నోటు చెల్లబాటులోనే ఉంటుందని ఆర్బిఐ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వ సంస్థల అనుబంధంగా పనిచేసే పెట్రోల్ బంకుల్లోనూ ఈ విధమైన బోర్డులు ఏర్పాటు చేయడంతో వినియోగదారులు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Next Story