జాతీయ రహదారి 44 పై పెట్రోల్ ట్యాంకర్ బోల్తా

by Kalyani |
జాతీయ రహదారి 44 పై పెట్రోల్ ట్యాంకర్ బోల్తా
X

దిశ : రాజాపూర్ : రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి సమీపంలో జడ్చర్ల నుండి హైదరాబాద్ వెళ్లే పెట్రోల్ ట్యాంకర్ అదుపు తప్పి హైదరాబాద్ నుండి జడ్చర్ల వైపు వెళ్లే రోడ్ వైపు దూసుకుపోయింది. రహదారి పక్కన ఉన్న కాల్వలోకి వెళ్ళగా డ్రైవర్ కు అందులో ఉన్న మహిళకు గాయాలు కాగా అంబులెన్స్ లో క్షతగాత్రులను జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Next Story