నూతన ఎస్‌ఐగా జగన్ మోహన్ బాధ్యతల స్వీకరణ

by Naveena |
నూతన ఎస్‌ఐగా జగన్ మోహన్ బాధ్యతల స్వీకరణ
X

దిశ, చిన్నంబావి: చిన్నంబావి మండల నూతన ఎస్ఐగా యం.జగన్ మోహన్, బాధ్యతలు స్వీకరించారు. చిన్నంబావిలో పని చేసిన పబ్బతి రమేష్, బదిలీపై వెళ్లారు. నాగర్ కర్నూల్ ఎస్పీ కార్యాలయం లో విఆర్ గా ఉన్న యం.జగన్ మోహన్, బదిలీపై చిన్నంబావి మండలానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed