- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బయోమెట్రిక్ లేకపోతే జీతం కట్ చేయాల్సి వస్తుంది
by Naresh |
X
దిశ, నారాయణపేట ప్రతినిధి: విధులకు హాజరయ్యే సిబ్బంది బయోమెట్రిక్ లేకపోతే జీతం కట్ చేయాల్సి వస్తుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష వైద్యాధికారులను హెచ్చరించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వైద్య శాఖ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఏ సిబ్బంది ఏ పని నిర్వహిస్తున్నారో.. ఫీల్డ్‌లో ఏమి చేశారు ఎన్ని ఇల్లు విజిట్ చేశారని అడిగి తెలుసుకున్నారు. లెప్రసి కేసులెన్ని వచ్చాయని మార్చిలో ఏ పని చేశారన్నారని ప్రశ్నించారు. ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించిన దరఖాస్తులను పర్యవేక్షించి క్లియర్ చేయాలన్నారు. విధులకు మూడు రోజులు ఆలస్యమైనచో జీతం కట్ చేస్తారని కలెక్టర్ తెలిపారు.
Advertisement
Next Story