- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
రైతు బిడ్డకు గ్రూప్ 4 ఉద్యోగం
by Naveena |
X
దిశ, ఊట్కూర్ : మండల పరిధిలోని మొగ్దూంపూర్ గ్రామానికి చెందిన వ్యవసాయ రైతు నర్సిములు, శంక్రమ్మ కూతురు శ్వేత గ్రూప్ 4 ఫలితాల్లో ఉద్యోగం సాధించింది. మహిళా అభివృద్ధి,శిశు సంక్షేమంలో స్టోర్ కీపర్ ఉద్యోగం సాధించిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు . శ్వేత కోటి ఉమెన్స్ కాలేజీలో బి ఎ,ఉస్మానియా యూనివర్శిటీలో పీజీ లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన శ్వేత సొంత జిల్లా అయినా నారాయణపేట జిల్లాలో ఉద్యోగం సాధించడం పట్ల గ్రామస్తులు శివ, రాజు, నారాయణ, ఆంజనేయులు, అశోక్ తో పాటు జల సాధన సమితి జిల్లా కో కన్వీనర్ నర్సింహా హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు..మండల పరిధిలోని మొగ్దూంపూర్ గ్రామానికి చెందిన వ్యవసాయ రైతు నర్సిములు, శంక్రమ్మ కూతురు శ్వేత గ్రూప్ 4 ఫలితాల్లో ఉద్యోగం సాధించింది.
Advertisement
Next Story