- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటీపీ చెప్పి సమస్యల్లో ఇరుక్కోవద్దు: తేజదీప్తి బెహరా
by Kalyani |
X
దిశ, అలంపూర్: ఫేక్ కాల్స్ తో జాగ్రత్తగా ఉండి ఓటీపీ చెప్పి సమస్యలు ఇరుక్కోవద్దని హైదరాబాద్ రిజర్వ్ బ్యాంక్ అధికారి, లీడ్ డిస్ట్రిక్ట్ అధికారి తేజదీప్తి బెహరా అన్నారు. మానవపాడు మండల కేంద్రంలోని మహిళా సమైక్య కార్యాలయంలో ఆర్థిక అక్షరాస్యత పైన మహిళలకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. లావాదేవీలను అందరూ నగదు రూపంలో కాకుండా ఆన్ లైన్ లోనే చేయుటకు నేర్చుకోవాలన్నారు.
బీసీ బ్యాంకు సర్వీస్ కేంద్రాల్లో తప్పకుండా లావాదేవీల రసీదు తీసుకోవాలని, ఎవరూ ఫోన్ చేసి అడిగినా సెల్ ఫోన్ లోకి వచ్చిన ఓటీపీ చెప్పవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ పీడీ సరోజ, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ అయ్యపు రెడ్డి, ఎస్బీఐ మానవపాడు బ్యాంక్ మేనేజర్ రాధిక, డీపీఎం రామ్మూర్తి తదితరులు ఉన్నారు.
Advertisement
Next Story