- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
పగలే వీధి దీపాల వెలుగులు
by Sumithra |
![పగలే వీధి దీపాల వెలుగులు పగలే వీధి దీపాల వెలుగులు](https://www.dishadaily.com/h-upload/2024/06/29/347240-web-image.webp)
X
దిశ, మాగనూర్ : విద్యుత్ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా పట్టపగలే వీధి దీపాలు వెలుగుతున్నాయి. మాగనూర్ మండల కేంద్రంలో ఆంజనేయస్వామి టెంపుల్ దగ్గర విద్యుత్ వీధి దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉన్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా వెలుగుతుండడంతో వందలాది యూనిట్ల విద్యుత్ వృధా అవుతున్నది.
దాని ఫలితంగా విద్యుత్ శాఖ గ్రామపంచాయతీలకు తీవ్రంగా నష్టం వాటిల్లుతున్నది. ఆన్ ఆఫ్ స్విచ్ బోర్డు లేక నిర్వహణ లోపం కారణంగా విద్యుత్తు వృధా అవుతుందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆన్ ఆఫ్ సిస్టంను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
Next Story