అక్రమ వసూళ్లకు పాల్పడిన కానిస్టేబుల్ సస్పెండ్

by Naveena |
అక్రమ వసూళ్లకు పాల్పడిన కానిస్టేబుల్ సస్పెండ్
X

దిశ నాగర్ కర్నూల్ :- ఒంటరిగా ఉన్న జంటల ఫోటోలు తీసి..అక్రమ వసూళ్లకు పాల్పడిన ఇద్దరు కానిస్టేబుళ్లు రామచందర్, చిన్న సస్పెన్షన్ లో కీలక మలుపు తిరిగింది. కానిస్టేబుల్ చిన్న ప్లేస్ లో రాముని సస్పెండ్ చేయాల్సి ఉండగా..పొరపాటున చిన్నాను సస్పెండ్ చేశారు. దీంతో బుధవారం సీఐ కనకయ్య ఆధ్వర్యంలో మరో సారి విచారణ చేసి జిల్లా ఎస్పీకి నివేదిక ఇచ్చారు. కానిస్టేబుల్ రాముని సస్పెండ్ చేసినట్లు ఇస్ పై ఉత్తర్వులు జారీ చేశారని సిఐ తెలిపారు. నిర్దోషిగా ఉన్న కానిస్టేబుల్ చిన్నాను నాగర్ కర్నూల్ పీఎస్ లో పోస్టింగ్ ఇచ్చారు.

Next Story

Most Viewed