మహబూబ్ నగర్ జిల్లాకు బీసీ కమిషన్ రాక

by Naveena |
మహబూబ్ నగర్ జిల్లాకు బీసీ కమిషన్ రాక
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: బీసీ కమిషన్ ప్రతినిధి బృందం శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బహిరంగ విచారణ చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ కమీషనర్ చైర్మెన్ నిరంజన్ నేతృత్వంలో..సభ్యులు జయప్రకాశ్,సురేందర్,బాలలక్ష్మీలు రానున్నారని,ఉమ్మడి జిల్లాలోని 5 జిల్లాల ప్రజాప్రతినిధులు,రాజకీయ పార్టీలు,బీసీ సంఘాలు,సంచార జాతులు,ప్రజలు,బీసీ వర్గాల విద్య,ఉద్యోగ,రాజకీయాల్లో అవసరమైన రిజర్వేషన్లు దామాషాపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed