- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంగన్వాడీల 'చలో హైదరాబాద్'
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి గురువారం 'ఛలో హైదరాబాద్' కార్యక్రమం చేపడుతున్నట్లు సిఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అంగన్వాడిల సంఘం జిల్లా అధ్యక్షురాలు సరోజ,జాంగీర్ లతో కలిసి జిల్లా మహిళ శిశు సంక్షేమ అధికారి జరీనా బేగం ను కలిసి అంగన్వాడీలను అనుమతించాలని వినతి పత్రాన్ని సమర్పించి మాట్లాడారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో పొందుపరచిన విధంగా అంగన్వాడీల ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తూ..18 వేల రూపాయల జీతం చెల్లించాలని,పీఎఫ్,ఈఎస్ఐ,బోనస్, గ్రాజ్యూవిటీ,పెన్షన్ తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. అంత్యక్రియలకు 50 వేలు,ప్రమాద భీమా పది లక్షలు,రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెండు లక్షల రూపాయలు చెల్లిస్తామనే అనేక సమస్యల పరిష్కారానికి ఛలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిఅంగన్వాడీల సమస్యల పరిష్కారానికి గురువారం 'ఛలో హైదరాబాద్' కార్యక్రమం చేపడుతున్నట్లు సిఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి తెలిపారు.పారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని అంగన్వాడీ లు తరలి రావాలని వారు విజ్ఞప్తి చేశారు