- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > పొలాల్లోకి దూసుకెళ్లిన కారు.. MLA మర్రి జనార్ధన్ రెడ్డికి తృటిలో తప్పిన పెను ప్రమాదం
పొలాల్లోకి దూసుకెళ్లిన కారు.. MLA మర్రి జనార్ధన్ రెడ్డికి తృటిలో తప్పిన పెను ప్రమాదం
by Satheesh |

X
దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్: స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పంది. ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా ఆదివారం బిజినపల్లి మండలంలోని కారుకొండ, వసంతాపూర్ మీదుగా ప్రయాణిస్తున్న క్రమంలో ఎమ్మె్ల్యే కాన్వాయ్ వేగంగా వెళుతూ అదుపుతప్పి పక్కనే ఉన్న వరి పొలాల్లోకి దూసుకుపోయింది. దీంతో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఇతర వాహనంలో ప్రజా ప్రస్థానం యాత్రను కొనసాగించారు. అనంతరం వాహనాన్ని క్రేన్ సాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేకు తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ఆయన అనుచరులు, అభిమానులు, అధికారులు ఊపీరి పీల్చుకున్నారు.
Next Story