- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లిక్కర్ స్కాం కేసు : ఉదయం 11 దాటినా ఈడీ విచారణకు హాజరు కాని కవిత
X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నేడు మరోసారి కవిత ఈడీ ఎదుట హాజరు కానున్నారు. కాగా కవిత ఈడీ విచారణ హాజరుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు కవిత హాజరు కావాల్సి ఉండగా 11.30 గంటలైనా కవిత విచారణకు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఉదయం 10 గంటలకే ప్రెస్ మీట్ అని కవిత ప్రకటించారు. ప్రెస్ మీట్ సైతం కవిత నిర్వహించకపోవడం గమనార్హం.
ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసం వద్ద, ఈడీ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించారు. అయితే న్యాయ నిపుణులతో కవిత భేటీ అయినట్లు సమాచారం. మరో 20 నిమిషాల్లో ఈడీ విచారణకు కవిత వెళ్లనున్నట్లు తెలిసింది. ఈడీ విచారణకు వెళ్లేందుకు కవిత ఇంటి వద్ద ఎస్కార్ట్ వాహనం సిద్ధంగా ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్, రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
Advertisement
Next Story