- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేంద్ర బడ్జెట్‌పై కేటీఆర్ హాట్ కామెంట్స్!
X
దిశ, వెబ్ డెస్క్: కేంద్ర బడ్జెట్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హెచ్‌ఐసీసీలో 25వ నేషనల్ కాన్ఫరెన్స్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పేదలకిచ్చే పథకాలను అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. కొందరి చేతిలోనే డబ్బులు ఉండేలా కేంద్రం పని చేస్తోందన్నారు.
అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. దేశంలో గొప్ప నాయకులందరూ గెలుపును మాత్రమే చూస్తూ అభివృద్ధిని పక్కన బెట్టారని మండిపడ్డారు. ప్రపంచంలోని ధనికుల జాబితాలో ఇండియాకు చెందిన వారుండటం కాదని పేదలకు మౌళిక వసతులు అందాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read...
Advertisement
Next Story