- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR: బాసర RGUKT విద్యార్థులకు కేటీఆర్ భరోసా
X
దిశ, తెలంగాణ బ్యూరో: KTR Assures To Solve Issues Of RGUKT| మౌలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. పర్మినెంట్ ఉద్యోగులను సైతం నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంలో బాసర ఆర్జీయూకేటీ సమస్యలపైన స్పందించాలని ఓ విద్యార్థి ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ట్వీట్ కు కేటీఆర్ బుధవారం సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో విద్యారంగంలో నాణ్యతను పెంచేందుకు తాము కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులు లేవనెత్తిన అన్ని అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు.
Advertisement
Next Story