ముందస్తు ఎన్నికలపై Komatireddy Rajagopal Reddy సంచలన వ్యాఖ్యలు..

by Satheesh |   ( Updated:2022-11-28 11:21:39.0  )
ముందస్తు ఎన్నికలపై Komatireddy Rajagopal Reddy సంచలన వ్యాఖ్యలు..
X

దిశ, వెబ్‌డెస్క్: ముందస్తు ఎన్నికలపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 2023 డిసెంబర్ వరకు సాధారణ ఎన్నికలకు గడువు ఉండకపోవచ్చని.. 6 నెలల ముందే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. 2023 ఏప్రిల్, మే నెలలో జరిగే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటే తెలంగాణలో కూడా ఎన్నికలు ఉంటాయని కీలక వ్యాఖ్యలు చేశారు. కావున ఈ రోజు నుండే బీజేపీ కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed