- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
మునుగోడులో ఇండిపెండెంట్‌గా గెలిచే సత్తా నాకుంది: Komatireddy Raj Gopal Reddy
X
దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. తనపై చార్జిషీట్ విడుదల చేసే స్థాయి రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి.. తనపై ఇష్టానుసారం నోరు జారితే మునుగోడులో తిరగనివ్వబోనని హెచ్చరించారు. మునుగోడులో ఇండిపెండెంట్‌గా కూడా గెలిచే సత్తా నాకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఓడిపోయే స్థానాల్లోనూ కాంగ్రెస్‌ను గెలిపించి చూపించిన కుటుంబం తమదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి తాను ఎంతో చేశానని గుర్తుచేశారు.
Advertisement
Next Story