- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాంగ్రెస్ శ్వేతపత్రం, బీఆర్ఎస్ స్వేదపత్రాలపై BJP రియాక్షన్
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ‘శ్వేతపత్రం’, బీఆర్ఎస్ ‘స్వేదపత్రా’లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. సోమవారం ఆయన నాంపల్లి పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ శ్వేతపత్రం, బీఆర్ఎస్ స్వేదపత్రాలు రెండు అవినీతి పత్రాలే అని ఆరోపించారు. ప్రజలను మభ్య పెడుతూ ఆ రెండు పార్టీలు రాజకీయ లబ్ధిపొందుతున్నాయని విమర్శించారు. ఇచ్చిన గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. తెలగాణలో ఈ నెల 28న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఉంటుందని అన్నారు. అన్ని మండలాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించబోతున్నామని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని కొంరగకలాన్ గ్రామంలో అమిత్ షా సమావేశం ఉంటుందని చెప్పారు.
Advertisement
Next Story