- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister : గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మంత్రి
by Sumithra |
X
దిశ, బూర్గంపాడు : బూర్గంపాడు మండల పరిధిలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం పరిశీలించారు. బూర్గంపాడు శివారులోని గొమ్మూరు రేవు ప్రాంతం నుంచి గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు. గోదావరి వరద ప్రవాహం, ముంపు ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలు జిల్లా కలెక్టర్ మంత్రికి వివరించారు.
లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ వివిధ శాఖల జిల్లా అధికారులు, తహశీల్దార్ మహమ్మద్ ముజాహిద్, మండల ప్రజా పరిషత్ అధికారి జమలారెడ్డి, వీరితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story