లొంగిపోయిన మహిళా మావోయిస్టు

by Aamani |
లొంగిపోయిన మహిళా మావోయిస్టు
X

దిశ, భద్రాచలం : మావోయిస్టు పార్టీ పర్తాపూర్ ఏరియా మేధ ఎల్ఓఎస్ సభ్యురాలు నూరేటి అలియాస్ నందిని ఛతీస్ గడ్ లో నారాయణపూర్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. గత నాలుగు సంవత్సరాలుగా వివిధ మావోయిస్టు కార్యక్రమాలలో పాల్గొంటూ, ప్రభుత్వ మావోయిస్టుల నిర్మూలన కొరకు ప్రవేశపెట్టిన నియాద్ నెల నార్ పథకం పట్ల ఆకర్షితురాలై ఎస్ పి ప్రభాత్ కుమార్ ఎదుట లొంగిపోయింది. ఈమెకు పోలీసులు రూ. 25 వేల పారితోషికం అందజేశారు.

Advertisement

Next Story